Saturday, August 11, 2012

వీరసింహ - 1959 (డబ్బింగ్)

( విడుదల తేది:  06.02.1959 - శుక్రవారం )
దేవర్ వారి
దర్శకత్వం:  వి.ఎన్. రెడ్డి
సంగీతం: ఎ. కృష్ణమూర్తి మరియు పి. మునుస్వామి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఉదయ్ కుమారి,బి. సరోజా దేవి,పి.ఎస్. వీరప్ప,బాలయ్య,పండరీబాయి,మైనావతి ....

                          - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అందగాడు గడుసైనవాడు సోగాసైనవాడు కడు చిన్నవాడు -
02. అయ్యా దండం అయ్యా దండాలండి ఘన స్వాగతమిదే నండి -
03. ఆహాహా ఆశతీరా ఆడుదమా హాయిమీర ఆహాహా పాడుదమా -
04. ఇలను లేదే జాలియే యీ బాధలన్నీ విధిలీలయే -
05. కనరా రాజా వినరా అవుననరా ఇది నిజమనరా -
06. కాడిగట్టి బీడుదున్ని ఎండనకా వాననకా చెమటోడ్చి -
07. జై జై జై జై జగదీశ్వరా మాదు ప్రధానలు నాలకించు పరమేశ్వరా -
08. తోడుకొరకు యీడైన ఆడపిల్లను పట్టుకుంటే అది నను -
09. వలపువలె మనసున కురిసే యీ తోట సింగారం -

No comments:

Post a Comment