Saturday, August 11, 2012

వీరపాండ్య కట్ట బ్రహ్మన్న- 1959 (డబ్బింగ్ )


( విడుదల తేది:  04.09.1959 - శుక్రవారం )
పద్మినీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
సంగీతం: టి.కె. కుమారస్వామి మరియు బి. గోపాలం
తారాగణం: శివాజీ గణేషన్,జెమినీ గణేషన్, పద్మిని,ఎస్. వరలక్ష్మి,వి.కె. రామస్వామి,రాగిణి ....

01. అందాల బసవన్న వీడే ఎల పందేల వీడు మొనగాడే - ఎస్. జానకి బృందం
02. అందాల సింహం నానంది పందాన గెలువంగ లేరండి - ఎస్. జానకి బృందం
03. ఇంపు సొంపు వెన్నెలే వెలుగునే హృదయమందు మొహములే - ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్
04. ఓ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న వురిపాలై ఒరిగిపోయినావా - మాధవపెద్ది
05. చిన్నరితల్లి నీ చిరునవ్వు చోద్యాల ఏలాటి తాపాలు ఎడమౌనులే - ఎస్. వరలక్ష్మి
06. జక్కమ్మ వేరేది దిక్కమ్మాధైర్యబలమున్న ఘను తొలి బలిగ - మాధవపెద్ది బృందం
07. టక్కు టక్కు టక్కు దడ దడ ఉరుకు ప్రియవదనా - ఎస్.వరలక్ష్మి,ఎస్. జానకి, ఎ.పి. కోమల
08. పసిపిల్లలైనా పాలు త్రాగరురా మన కట్ట బొమ్మ దోర పేరంటే - మాధవపెద్ది బృందం
09. పెళ్లిబండి కట్టుకొని సొమ్ములన్నీ పెట్టుకొని గంతువేసి పోదువటే - మాధవపెద్ది,సుందరమ్మ
10. పోనేలా పోనేలా దయగనవా మోసాల దుస్వప్నం ఇపుడే కన్నా - ఎస్. జానకి
11. ప్రభో కృపాకరా వేల్పు దొరా ప్రీతి పాలించు మా మొరలా - బి. గోపాలం, ఎస్. వరలక్ష్మి
12. శ్రీమంతు పాంచాల కురిచ్చి క్షితినాధా చంద్రా (పద్యం) - మాధవపెద్ది, రాజగోపాల్
13. సై సైరా కట్టబ్రహ్మన్న నీ పేరు విన్నసర్దార్లె నిదురపొరన్న - మాధవపెద్ది బృందం


No comments:

Post a Comment