Friday, July 9, 2021

వీర జగ్గడు - 1960 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 22.07.1960 శుక్రవారం )
శ్రీకృష్ణ సాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: చంద్రకాంత్
సంగీతం: పామర్తి
గీత రచన: ఆరుద్ర
తారాగణం: జైరాజ్, జబీన్,చంద్రశేఖర్,తివారి,మారుతి,మినుముంతాజ్,షీలావాజ్....

01. కన్ను కన్ను కలసిన వన్నెకాని తలచి అదిరెను హాయ్ - పి. సుశీల
02. ఓ నెర నెర జాణా హాయ్ ఓ నెరనెర జాణా నా జతగాడా - జిక్కి
03. నేటి దినం పడచుదనం పండుగ చేసే నాదు మొదటి వలపు - ఎ.పి. కోమల
                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ చూపులు కలిసిన రాజా ప్రేమించును నిను యువరాణి - పి. సుశీల, ఎ.ఎం. రాజా
02. పాడుకోనవోయ్ ఈనాడు పండుగోయ్ సరసల్లాపాలు మనవే కదా -
03. ప్రియముగా మదిరమ్మునే ఈ రాతిరి  ఎన్నడైనా లేదుగా - ఎ.ఎం. రాజా, పి. సుశీల
04. లోకమున పుణ్యజనులు భూమాత కానుపే దుర్మార్గులైన వారు - పి. సుశీల
     ( ఓ నెరజాణ, నేటి దినం పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా ధన్యవాదాలు )


No comments:

Post a Comment