Thursday, July 8, 2021

వరలక్ష్మివ్రతం - 1961


( విడుదల తేది: 25.08.1961 శుక్రవారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం:  విఠల ఆచార్య
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: జి. కృష్ణమూర్తి
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,బాలకృష్ణ,సత్యనారాయణ,మీనాకుమారి....

01. అందాలు చిందు మన ప్రేమా ఆనంద మండుకుందామా - పి.బి. శ్రీనివాస్, జిక్కి
02. జయ జగదీశా గౌరీశా జయ కైలాసా చలవాసా - పి.బి. శ్రీనివాస్ బృందం
03. నే నీదానరా సుందరా నను లాలించ రావేలరా - జిక్కి
04. పిల్లా పిల్లంటూ పళ్ళిగిలించేరు పెళ్లాడే - ఎస్. జానకి,నాగేంద్ర,రఘురామ్,గోపాలరావు
05. రంగేళీవయ్యా నీకీ కంగారేలయ్యా మేళతాళములు లేవయ్యా - ఎస్.జానకి, నాగేంద్ర
06. వరమహలక్ష్మి కరుణించవమ్మా చరణాలే శరణ౦టి నమ్మా - పి. లీల బృందం
07. హాయి విహారమే జీవనమే వినోదమే హాయ్ విహారమే - జిక్కి బృందం
                      
                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. చిన్నవాడా నన్నుచూడా చిన్నచూపేల వన్నెకాడా - జిక్కి



No comments:

Post a Comment