Wednesday, July 14, 2021

వివాహబంధం - 1964


( విడుదల తేది : 23.10.1964 శుక్రవారం )
భరణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రామకృష్ణ
సంగీతం: ఎం.బి. శ్రీనివాస్
సంగీత పర్యవేక్షణ : పి. భానుమతి
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి,నాగయ్య,పద్మనాభం,సూర్యకాంతం,వాసంతి....

01. ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా - పి. భానుమతి
02. నగుమోము గనలేని నా జాలి తెలిసీ నను బ్రోవగరాదా - పి. భానుమతి - త్యాగరాజ కృతి
03. నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే - పి. భానుమతి, పి.బి. శ్రీనివాస్
04. విన్నావా విన్నావా ఆ మనసులోన దాగిఉన్న మధుర గీతి - పి. భానుమతి



No comments:

Post a Comment