Thursday, July 15, 2021

విజయసింహ - 1965


( విడుదల తేది: 28.01.1965 గురువారం )
విజయలక్ష్మీ ఫిలింస్ వారి
దర్శకత్వం:  విఠల ఆచార్య
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: కాంతారావు,రాజనాల,బాలకృష్ణ,సత్యనారాయణ,రాజశ్రే,ఎల్. విజయలక్ష్మి,
ఎస్. వరలక్ష్మి...

01. అదిగదిగో పూదోట ఎదురై ఆడెను సయ్యాట - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
02. ఔననవు కాదనవు మౌనమేలనే చెలీ - పి.బి. శ్రేనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. కోటికి ఒక్కడులే నా బావ చేతికి చిక్కేనులే నా బావ - ఎస్. జానకి - రచన: దాశరధి
04. గుర్రమెక్కి పోతున్న ఎర్ర బుగ్గల చిన్నోడా - పి. సుశీల - రచన: డా. సినారె
05. పండగ చేతాము రారమ్మా మన చిట్టీ పుట్టిన - ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
06. మరిమరి రాదు మధుర క్షణమూ ఉందోయి నీముందే - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
07. రామ్మన్నావని రాలేదు పోమ్మాన్నవని పోలేను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె



No comments:

Post a Comment