Friday, August 10, 2012

విచిత్రవివాహం - 1973


( విడుదల తేది: 28.09.1973 శుక్రవారం )

భరణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: సత్యం
సంగీత పర్యవేక్షణ : పి. భానుమతి
తారాగణం: పి. భానుమతి,గుమ్మడి,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,ప్రమీల...

01. అమ్మాయిలూ అబ్బాయిలూ నా మాటలో నిజం వింటారా మీరు - పి. భానుమతి
02. ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, బి. వసంత
03. చిలకమ్మా పాట కాకమ్మ నోట వింటావా గోరోంకా - కోవెల శాంత
04. నాలో నిన్నే చూడనా విరిసిన పున్నమి వెన్నెలలోనా - పి. భానుమతి
05. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనాయన - పి. భానుమతి


No comments:

Post a Comment