Tuesday, August 14, 2012

శ్రీవారు మావారు - 1973


( విడుదల తేది: 28.06.1973 గురువారం )
మహావిష్ణు ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.యస్. నారాయణ
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,ఎస్. వరలక్ష్మి,గీతాంజలి...

01. ఇంతేలే జీవితమింతేలే అంతేలేని ఈ లోకంలో ఓ బాటసారి - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. ఈవేళలో నా మనసు నీదే వయసు నీదే ఈ నిషాలు - ఎల్.ఆర్. ఈశ్వరి, రామకృష్ణ - రచన: శ్రీశ్రీ
03. చెయ్యి వేస్తే చాలు చిర్రుమంటాడప్పాచూపుతోనే నన్ను - పి. సుశీల - రచన: డా. సినారె
04. పూలు గుసగుసలాడేనని జత గూడేనని గాలి యీలలు వేసే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పోలేవులే నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి

                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. హొయ్ అల్లరిచూపులవాడే వాడే వాడే అందాల - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె


No comments:

Post a Comment