Friday, August 10, 2012

వేటగాడు - 1979



రోజా మూవీస్ వారి
దర్శకత్వం:  కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య....

                    - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆకుచాటు పిందెతడిసే కోకమాటు పిల్లతడిసె ఆకాశగంగ - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఇది పూవులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట - ఎస్. జానకి
03. ఓసోసి ఓర్ని కూతకొచ్చింది పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్ట - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. కొండమీద సందమామ కోన లోన కోయ భామ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. బంగారు బాతు గుడ్డూ బందరు తొక్కుడు లడ్డూ సై అనవే - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment