Tuesday, August 14, 2012

శ్రీ వినాయక విజయం - 1979



( విడుదల తేది: 22.12.1979 శనివారం )
జగన్మాతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణంరాజు,సత్యనారాయణ,రామకృష్ణ,పద్మనాభం,వాణిశ్రీ,ప్రభ,జయమాలిని,దీప....

01. అన్నిలోకాల నేలెడు కన్నతల్లి కామితము లెల్ల (పద్యం) - ఎస్. జానకి - రచన: వీటూరి
02. ఎవరవయా ఎవరవయా ఏదివ్యభువినుండి దిగి - పి. సుశీల - రచన: దేవులపల్లి     
03. ఒక వంక వరనీల కబరీ భరమ్ము (దండకం) - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: వీటూరి
04. కండకావరమున కాంతల చెరబట్టి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
05. కిలకిల నగవుల జలకము లాడగ జిలిబిలి పలుకుల - వాణి జయరాం బృందం - రచన: ఆరుద్ర
06. కోటినదులందు మునిగిన మేటి ఫలము భూమి ముమ్మారు (పద్యం) - ఎం.రమేష్
07. గంగాహృత్యుమబృంగా శోభిత శుభాంగా బస్మరాగాంగ (శ్లోకం ) - మాధవపెద్ది
08. డూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నా- రామకృష్ణ, రమోల బృందం - రచన: కొసరాజు
09. ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి
10. నమో నమో తాండవకేళీలోలా నమో నమో - ఎస్.పి. బాలు బృందం - రచన: వీటూరి
11. పాహిమాం పాహిమాం హే జగన్మాతా సౌభాగ్య (స్తోత్రం) - ఎస్. జానకి - రచన: వీటూరి
12. బాలను లాలించారా గజాననా మేలిమి నెరజాణరా - పి. సుశీల - రచన: ఆరుద్ర
13. మ్రోగి మ్రోగి మూగవైనవేలా - ఎస్.పి.బాలు,పి.సుశీల,ఎస్.పి. శైలజ, విజయలక్ష్మి శర్మ - రచన: దేవులపల్లి
14. విలాసాల వేళ లాలించనీ సరాగాలతో మనోహర లీల - ఎస్. జానకి - రచన: వీటూరి
15. శ్రీమన్మహా దేవదేవా అమేయప్రభావా భవా (స్తోత్రం) - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: వీటూరి
16. హే పరమేశ్వరీ భక్త వశంకరి చంద్రకళాధరి - జయదేవ్, బి. వసంత బృందం - రచన: వీటూరి
                         
                                  - ఈ క్రింది శ్లోకాలు అందుబాటులో లేవు  - 


01. వందేలోక హితం కరీమ్ శుభకరీమ్ సర్వార (శ్లోకం) - ఎస్.పి. శైలజ - రచన: జి.వి. రంగాచార్యులు
02. వేద వేదాంత (శ్లోకం) - ఎస్. రాజేశ్వరరావు,ఎస్.పి. శైలజ,రేఖ - రచన: జి.వి. రంగాచార్యులు
03. సర్వ విఘ్న హరం దేవం పార్వతీ ప్రియ(శ్లోకం) - ఎస్. రాజేశ్వర రావు - రచన: జి.వి. రంగాచార్యులు




No comments:

Post a Comment