Tuesday, August 14, 2012

శ్రీమద్విరాటపర్వం - 1979



రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,ప్రభ,విజయలలిత,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,బాలకృష్ణ

01. ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
02. జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
03. నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
04. నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
05. మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
06. మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
07. ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
08. రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
09. హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్,జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


ఈ క్రింది పద్యములు అందుబాటులో లేవు

01. నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
02. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి


No comments:

Post a Comment