Sunday, August 12, 2012

శంఖుతీర్ధం - 1979


( విడుదల తేది: 18.10.1979 గురువారం )
యస్.వి.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,గుమ్మడి,నాగభూషణం,లత,జయమాలిని,సూర్యకాంతం,గిరిబాబు...

01. ఈ వేళలో ఈ పూలలో ఎన్నెని భావనలో ఏమవునో రాగిణిలో - పి. సుశీల - రచన: డా. సినారె
02. కొత్త పొద్దు పొడిచింది కోడెగాలి వీచింది పల్లెపడుచు - ఎస్.పి. బాలు, పి. సుశీల,ఎస్.పి. శైలజ బృందం
03. జగమేలే పరమాత్ముడవని నిను శరణనంటిని ఓ దేవా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. తలుపు మూయనా లైటు తీయనా గువ్వగా గూడుగా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. నా మది మధురా నగరి నీ యెద యమునాలహరి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. అబ్బా నీరసం ఏమిటో ఆయాసం బిళ్ళు౦దా - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: వేటూరి




No comments:

Post a Comment