Thursday, September 6, 2012

సారంగధర - 1937


( విడుదల తేది: 05.02.1937 శుక్రవారం )
స్టార్ కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: ఆకుల నరసింహారావు
మారుతి సీతారామయ్య
పాటలు,పద్యాలు: సుందరరామయ్య శర్మ

తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వర రావు,పులిపాటి వెంకటేశ్వర్లు,
కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్,
 పి. శాంతకుమారి,బాలామణి....

01. ఈవనలతికలాహా మోదమౌ వివిధ పుష్పిత వీవన లౌరా - శాంతకుమారి

                      - వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. అగ్నిసాక్షిగ పరిణయమానడిట్టి మగని (పద్యం) - శాంతకుమారి
02. అన్యచింతలేలా మనసా మూడు నాళ్ళ బ్రతుకే - గాయకుడు ?
03. అమృత రసప్రదాయి అమలచరిత వందనమ - శ్రీరంజని
04. ఇక నాబ్రతుకేల తనయా అకటా నిను బాసి - శ్రీరంజని
05. ఈశా యిక బ్రోవగదే యీ దీనను వ్రతముల ఫలంబిక  - శ్రీరంజని
06. ఎట్టి నిరుపెదరాలికో పుట్టియున్నబ్రతికి (పద్యం) - శ్రీరంజని
07. కనులెర్రజేసి యీ గర్జనలేల నీ బెదరింపు (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
08. కలదో యెన్నటికేని పుత్రుగన భాగ్యంబంచు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
09. కొమరుంబ్రాయము రూపమున్ స్దిరమె (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
10. చంద్రోద్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
11. చిరువిరహ శోకభార విశీర్ణ హృదయ - శాంతకుమారి
12. జగమునందున నిజయశశ్చ౦ద్రికలను (పద్యం) - బాలామణి
13. తరుణిముఖలక్షణములె సిద్దాంతపరచు సద్యశం (పద్యం) - శ్రీరంజని
14. తలమే యెన్నటికిని ప్రాగ్భవ నిసిద్దంబైన కర్మ (పద్యం)  - ఆకుల నరసింహారావు
15. దండాలు దండాలు మాసామొ మాదొడ్డసామొ సల్లంగ - బృందం
16. దాక్షిణ్యమే గనవా దయాళో వ్రతముల ఫలమీ గతిగా - శ్రీరంజని
17. దేవా నీవే బ్రోవలేవా ప్రీతిన్ వినుతింపన్ వశమా - బందా కనకలింగేశ్వర రావు
18. దేవా యిటలీ తీరున నొసటన్ వ్రాసితివా నా పాప - బందా కనకలింగేశ్వర రావు
19. పరిణయ మాడనోచని యభాగ్య చరితను (పద్యం) - శాంతకుమారి
20. పరేశా మురారి దయాసాగర సురనాథగేయ - ఆకుల నరసింహారావు
21. పుడమిపై ధర్మమిక పోషింపన్ బడున్ (పద్యం) - ఆకుల నరసింహారావు
22. ప్రతియౌనే శరదిందు బింబము ముఖాబ్జా (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
23. ప్రాణపదుడగు పతిని గనుటేడ యేదైవమైన - బాలామణి
24. మంగళం సర్వేశ నుహితగుణ తేజునకును - బృందం
25. మంగళమో గౌరీ మాతా కరుణన్ గనుమా - బాలామణి
26. మోమాటమా విశ్వమోహనాకారా మాటాడవేరా - శాంతకుమారి
27. మోహనాకారా నిన్ పోల్పనా వశమౌనా - శాంతకుమారి
28. రాగసుధారస పానము జేసి రంజిల్లవే మనసా - శాంతకుమారి
29. రాజిపు దూరలేడు చెలి ప్రాయపు బిత్తరి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
30. విరియన్ బూచిన పుష్పగుచ్చముల తావిన్ జల్లు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
31. శుకపికమయూరమధురామృత సుస్వర సుఖగీతా - బాలామణి
32. సతతంబున్ నను భక్తిగొల్పు ప్రజ నా సౌఖ్యోన్ను(పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
33. సుగుణాకర అరి భీకర సుందరంగ లాలి - శ్రీరంజని
34. సైపనౌనా శంకరా నా పాపమే భరమాయేహో - అద్దంకి శ్రీరామమూర్తి
35. స్పర్లోకవాహినీ జలములపై తేలియాడెడి కొదమ - బందా కనకలింగేశ్వర రావు
36. హే దినమణి తరణి వేదవిదా కమలాప్తారురుణ - ఆకుల,బందా,పులిపాటి


No comments:

Post a Comment