Thursday, September 6, 2012

సువర్ణమాల - 1948



( విడుదల తేది: 15.08.1948 ఆదివారం )
సువర్ణలతా  పిక్చర్స్ (లిమిటెడ్) వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీత రచన: దర్భా వెంకట కృష్ణమూర్తి
తారాగణం: ఆర్. బాలసరస్వతీ దేవి,సూర్యనారయణ,జ్యోతి, లింగమూర్తి,దొరస్వామి,రామకృష్ణ శాస్త్రి...

01. గోపాల బాలుడు నా బాలికే రాడే రానే రాడో ఏనాడు - ఆర్. బాలసరస్వతీ దేవి
02. గోపాలా రాధాలోలా శరణంటి దీననై కరుణించి బ్రోవర - ఆర్. బాలసరస్వతీ దేవి
03. జగమే గాధ బ్రతుకే బాధ - టి. రామకృష్ణ శాస్త్రి
04. పావనమాహా ఈ వన శోభ నందన వనమీ - ఆర్. బాలసరస్వతీ దేవి
05. ప్రేమలీలయే నోయి సంసారంలోని హాయి  - ఆర్. బాలసరస్వతీ దేవి, సూర్యనారయణ
06. యదుకుమారా గిరిధర నిరాశనై ఎటు మనదెరా - ఆర్. బాలసరస్వతీ దేవి
07. రావోయి రావోయి జీవనజ్యోతి రావోయి - ఆర్. బాలసరస్వతీ దేవి


                     - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు -



No comments:

Post a Comment