Thursday, September 6, 2012

సర్వాధికారి - 1951


( విడుదల తేది: 05.10.1951 శుక్రవారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: టి.ఆర్. సుందరం
సంగీతం: సుసర్ల దక్షిణాముర్తి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,అంజలీ దేవి, నంబియార్, నాగయ్య,ఎం.సరోజ......

01. అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు - పి. లీల
02. ఆశలన్నీ కూలిపోయే ప్రేమలతలు రాలిపోయాయే - పి. లీల
03. జాగర్తయ్యోయి  జాగర్తయ్యోయి నీ వీపు సాపు సరిచేయ - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి
04. నాణ్యమైన అత్తర్ బాబూ నాణ్యమైన సరకు బాబూ నమ్మ- పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి
05. పోరుతీరిపోయె జన్మభూమిలో పొందుగాను చేరుదాము - లోకనాథన్, టి. ఎం. సౌందర్ రాజన్ బృందం
06. భువిలోన పదవులన్నీ కోరిన తృటిలో మార్చేదనే నా సాటి ఎవ్వరే - పి. లీల
07. మనము పదియేళ్ళు పడిన కష్టం తీరేలే - టి. ఎం. సౌందర్ రాజన్
08. వెతికే పూవుతీవేలే ఎదురాయేనోయి ఇదియేమో నా నోము - పి. లీల
09. సరుకుచూసి బాగుంటేనే డబ్బులియ్యండి - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి
10. సుందరుడా నా చేతుల పుణ్యమదేమో నిను ఈనాడే - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి

                                          - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. ఓరయ్యా రారా ఓ రయ్యా రారా సరదాగ ఆడుకుందాం - గాయిని?



No comments:

Post a Comment