Wednesday, September 5, 2012

స్వయ౦ ప్రభ - 1957


( విడుదల తేది:  01.02.1957 - శుక్రవారం )
సెల్వకోటి పిక్చర్స్ వారి
దర్శకత్వం: శోభనాద్రి రావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అమర్ నాథ్,శ్రీరంజని జూనియర్,రాజసులోచన,టి.జి. కమల,చలం,
ముక్కామల,కె. శివరావు...

01. ఆనంద మధుర మీలీలా యమునా తటి రాధా మాధవులా - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
02. ఏమమ్మా ఇది ఏమమ్మా తృటిలో వెన్నెల చీకటి చేశేవేమమ్మా - పి. లీల
03. ఒరె గున్నా ఏమో అనుకున్నాబల్ గడసరివన్నా ఓ సొగసరి - కె. రాణి - రచన: ఆరుద్ర 
04. ఓలె సూడే సెలి యిటు సూడవె దోరపుట్టిందియాలే - పిఠాపురం, కె. రాణి బృందం - రచన: ఆరుద్ర 
05. గారాలబాల నిదురించవేల పాడింది లోకమె సిరిజోల - పి. సుశీల - రచన: ఆరుద్ర
06. నన్నేలరా మరులుకొన్నానురా నిన్నే కోరె హృదయం - జిక్కి
07. మగరాయ కతమేమిరా నీ నగుమోమె వెరపించురా - జిక్కి - రచన: ఆరుద్ర 
08. లేరా అందాల రాజా రార ఆనందమొంద హాయి హాయి - జిక్కి - రచన: ఆరుద్ర 

                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. ఓ స్వయంప్రభాదేవి నీ కృపాకటాక్షములేవి నే నెరనమ్మి - పి. లీల - రచన: ఆరుద్ర 



No comments:

Post a Comment