Thursday, July 8, 2021

స్త్రీ హృదయం - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 29.07.1961 శనివారం )
నవ్యకళామందిర్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: నిత్యానంద్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినీగణేశన్,తంగవేలు,టి.ఆర్. రామచంద్రన్,పద్మిని,మనోరమ,తాంబరం లలిత ....

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. కళయే నా జీవితమును మార్చెనే నీవే గదా నా దేవతా - ఎస్. జానకి
02. కులుకులు చిలికే వలపులు పలికే చిలుకా చిన్నారి చిలుకా - ఎస్. జానకి
03. నీవే జగజ్యోతి ఇదె వందనగీతి భువనీ ప్రాభవమ్ము - ఎం.ఎల్. వసంత కుమారి
04. మధురాశలు పండిన వేళయే హృదియందున  మండెను వేదన - ఎ.ఎం. రాజా, ఎస్.జానకి
05. మధురాశలు పండిన వేళయే హృదియందున  మండెను వేదన - పి. సుశీల,ఎస్.జానకి
06. శృంగారసీమలో సంతోష వేళలో వికసించె వింతైన ప్రేమయే - ఎస్. జానకి బృందం
07. హృదయాల మురిపించు చెలియా నీ అందం హృదయాల మురిపించు - ఎ.ఎం. రాజా,జిక్కి



No comments:

Post a Comment