Friday, July 23, 2021

సత్యమేజయ౦ - 1967


( విడుదల తేది: 28.07.1967 శుక్రవారం )
ఇందిరారమణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి.వి.రామారావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: శోభన్ బాబు,గుమ్మడి,సత్యనారాయణ,రాజబాబు,రాజశ్రీ,వాణిశ్రీ,రత్న,రమణారెడ్డి....

01. ఆగేవదేరా దాగేవదేరా జాగేలరా ఓనా దొరా - ఎస్.జానకి - రచన: జి.కె. మూర్తి
02. నీ సొగసే నిగనిగాలాడి నిండిపోయెను నాలోన - కె.జె. ఏసుదాసు, పి. సుశీల - రచన: జి.కె. మూర్తి
03. నీవే నేను నేవే నేనూ యిక నీవు వేరని నేను  - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: జి.కె. మూర్తి
04. బంగారు బొమ్మయిదీ రంగైన రెమ్మయిదీ - స్వర్ణలత,మాధవపెద్ది,పిఠాపురం - రచన: జి.కె. మూర్తి
05. భండనమందు దుండగుల బెండుల్ బెండ్లగా (పద్యం) - మాధవపెద్ది - రచన:  జి.కె. మూర్తి
06. భలేగా ఉన్నది మజాగా ఉన్నది నీ అందాల మధుబాల - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
07. రాగాల తేలించ రావా అనురాగాల దోర నీవే కావా - పి. సుశీల - రచన:  జి.కె. మూర్తి
08. రాలన్ చేతనుంచక బిరాన ఒకే ఒక గంతుతోడ (పద్యం) - పిఠాపురం - రచన: జి.కె. మూర్తి

                                    - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే -

01. ఒరె ఒరె ఒరె ఒరె  ఓరోరి నీచా ఓరోరి మ్లేచ్చా - మధవపెద్ది,పిఠాపురం - రచన:  జి.కె. మూర్తి
02. మామా మైకమా మామా క్షేమమా పిచ్చి మామ - పి. సుశీల - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment