Wednesday, September 5, 2012

సతీ అనసూయ - 1971


( విడుదల తేది: 10.06.1971 గురువారం )
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం: కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం....

01. అష్టసిద్దులు కధిదేవి నైతినేని అఖిలలోకైక (పద్యం) - బి. వసంత - రచన: సముద్రాల జూనియర్
02. అష్టసిరులు నేలు యజమానురాల (పద్యం) - విజయలక్ష్మి శర్మ - రచన: సముద్రాల జూనియర్
03. ఆదౌబ్రహ్మ దేవస్య సదాశివాహ: మూర్తి (శ్లోకం ) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం
04. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని - పి. సుశీల - రచన: డా. సినారె
05. ఆహా ఏమందు ఆ దైవలీల ఊహాతీతము కాదా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. ఎద్దుల బండీ మొద్దుల బండీ కదలదు  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
07. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
08. ఓ చెలీ విడువలేనే నీ కౌగిలి సొగసైన నీలినింగిలో - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: దాశరధి
09. ఓ చెలీఅందాల వేళలో ఆనంద డోలలో అలవోలె తేలగా  - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
10. గంగాధరాయ గరుడధ్వజ వందితాయ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ బృందం
11. జయశుభ చరితా ఫణికుల జాతా మమ్ము బ్రోవవా - పి. సుశీల - రచన: పి.సుశీల
12. దాహమున ప్రాణనాధుని తనువుసోలె (పద్యం) - పి. సుశీల - రచన: డా. సినారె
13. దినకరా జయకరా పావనరూపా జీవన దాతా - పి. సుశీల - రచన: డా. సినారె
14. నటనమే చూడరా నా విలాసమంతా నీదేరా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
15. పతియే దైవంబుగా నెంచు పడతినేని (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
16. పతిసేవయే నాతికి జీవాధారాము కాదా సతికిలలో దైవం - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
17. భాగీరధి రధాలుగా సురహరీంద్ర దర్భాపహా  ( శ్లోకం ) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం
18. మంచిమనసును మించిన దైవం - పి.బి.శ్రీనివాస్,ఎస్.పి. బాలు, జయదేవ్ - రచన: డా. సినారె
19. ముల్లోకములకు కన్న. ఆహా ఏమందు ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
20. సకలావనినే నడిపినవారే సతులను తమలో నిలిపినవారే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
21. సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు అఖిల నాదాల (పద్యం) - సుమిత్ర
22. హిమగిరి మందిరా గిరిజా సుందరా కరుణా సాగరా - పి. సుశీల - రచన: డా. సినారె

                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. పసితనమెరగని పరమ మూర్తులే పసితన మేమిటో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ముద్దుల భార్యల ముచ్చట తీర  మువ్వురు మూర్తులు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment