Wednesday, September 5, 2012

సోమరిపోతు - 1972


( విడుదల తేది: 14.04.1972 శుక్రవారం )
శ్రీ కల్పనా చిత్రా వారి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: చలం,చంద్రమోహన్,రాజనాల,అల్లు రామలింగయ్య,విజయలలిత, జ్యోతిలక్ష్మి,ఛాయాదేవి...

01. అందిన ద్రాక్షలు పులుపా నా అందం నీకు వగరా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
02. అమ్మ పిల్లా హమ్మమ్మ పిల్లా నీకు డబల్ గుండె - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: కొసరాజు

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఏమనుకున్నావు నా వోడు.. ఆ పిల్లడు నా మొగుడు - పి. సుశీల - రచన: డా. సినారె
02. బుర్రముక్కలబ్బయ్యా బోడి సుబ్బయ్య - మాధవపెద్ది,పిఠాపురం,గిరిజ బృందం - రచన: కొసరాజు


No comments:

Post a Comment