Thursday, September 6, 2012

హంతకులు దేవాంతకులు - 1972


( విడుదల తేది: 02.06.1972 శుక్రవారం )
యస్.ఆర్. కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,కృష్ణంరాజు,సత్యనారాయణ,నగేష్,జ్యోతిలక్ష్మి,రాజసులోచన,
అనిత,జయకుమారి..

01. అడుగులు కదిపి ఆడలేను ఈ సాలిగూటిలో - సత్యనారాయణ,పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇది లక్కి లక్కి ఆట అహ మూడుముక్కల ఆట - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
03. చినుకు పడుతున్నది వణుకు పుడుతున్నది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. రా రా రు రూ చిన్నోడా నాలో నిన్నేచూసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
05. హరే రాం హరే రాం హరే కృష్ణ హరే రాం - ఎస్.పి. బాలు బృందం - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment