Tuesday, September 4, 2012

సూపర్ మేన్ - 1980


( విడుదల తేది: 10.07.1980 గురువారం )
లక్ష్మీ విష్ణు ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం:  వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,గీత,జయమాలిని,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,అన్నపూర్ణ...

01. అట్ట సూడమాక నన్ను సంపమాక సూపుల్లో సుట్టేసి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. కన్ను కొట్టేయన నిన్ను పట్టేయనా ప్రేమ పుట్టింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. కోటలో పాగా వేసుకో బాగా మనసులో జాగా ఉందిలే రాజా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చినుకు చిటికేసింది చూపు చురుకేసింది పైట ఎగరేసింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. మెత్తని కౌగిటి హత్తుకుపోయే ఎదలో వింత చప్పుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీరామ పదపద్మసేవా - పి. సుశీల - రచన: ఆత్రేయ
07. సూపర్ మేన్ సూపర్ మేన్ .. మబ్బుల్లో చంద్రమ్మా - పి. సుశీల,ఎస్.పి.బాలు బృందం - రచన: వేటూరి



No comments:

Post a Comment