Tuesday, September 4, 2012

సిరిమల్లె నవ్వి౦ది - 1980


( విడుదల తేది: 17.07.1980 గురువారం )
రవికళా మందిర్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,సుజాత,చంద్రమోహన్,మోహన్ బాబు,సునీత,అల్లు రామలింగయ్య,

01. ఈడోస్తే ఇంతేనమ్మో ఇల్లు తీసి పందిరి వేస్తది గిల్లి జోల - ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఎగిరోచ్చిన ఓ చిలకమ్మా చిలకమ్మా నీ వెక్కడినుండి - పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
03. ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై జాజిపూల  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది తన స్వామి రాగానే - పి. సుశీల - రచన: సాహితి
05. గూడువదలి వచ్చావే గువ్వా తోడులేక నీక ఏడ చేరబోతావే - రామకృష్ణ - రచన: ఆత్రేయ
06. చూస్తున్నానని నువ్వు చూస్తావని నిన్నే చూస్తున్నా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment