Monday, May 14, 2012

అగ్ని- 1989


( విడుదల తేది: 09.08.1989 బుధవారం )
సౌభాగ్యలక్ష్మి ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: హంసలేఖ
తారాగణం: నాగార్జున,శాంతిప్రియ,మోహన్ బాబు, బ్రహ్మానందం

01. అందాల కోటలోన టింగురంగ రంగసాని - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. ఎన్నాళ్ళదాకా ఈ చాటుమాటు చిట్టి పొట్టి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
03. ఓ ప్రేయసీ ఊర్వశీ అందవే నీ ప్రేమనే కానుక - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: జోన్నవిత్తులు
04. జాబిల్లి ఎండల్లో సరసాలు సరదాలు కసిగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
05. ప్రేమనగరు ప్రేయసికి టాటా చెపెశా కామనగరు  -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
06. మదనుడు గారు ఇంక ఊరుకోరు విరహము - ఎస్. జానకి, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి



No comments:

Post a Comment