Friday, July 23, 2021

శ్రీకృష్ణ మహిమ - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 17.06.1967 శనివారం )
శ్రీ రంగా మరియు చిత్రాంజలి వారి
దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్య౦
సంగీతం: బ్రదర్ లక్ష్మణ్ మరియు వేలూరి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: కాంతారావు,టి. సుకుమార్,కె. శ్రీధర్,కుచల కుమారి,కుమారి, శాంతి,పంకజం

01. అచ్యుతం కేశవం రామనారాయణరాం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్    
02. ఎన్నినాళ్ళు కెన్నాళ్ళకో భగవంతుడు ఈ భక్తునికే - పి.బి. శ్రీనివాస్
03. క్రూరమైన దారిద్ర్యముతో పోరలేని నిర్భాగ్యుడ - పి. బి. శ్రీనివాస్
04. దేవుని సన్నిధి ఒకటే భువిలో జీవుల పెన్నిదిరా - పి.బి. శ్రీనివాస్
05. మాయా మాధవ గోపాలా నీవే శరణు - పి.బి. శ్రీనివాస్,పి. లీల, ఎ.పి. కోమల బృందం

                        ఈ క్రింది పాటలు,శ్లోకం,పద్యం అందుబాటులో లేవు


01. అతి విశాల మతిగంభీరం అమరనాధు హృదయం - పి. లీల, ఎ.పి. కోమల
02. అరే దయాశూన్య దానవ రాజా భవిష్యమ్ము - పి. లీల
03. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప (పద్యం) - బి. వసంత
04. కృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనా - పి. లీల, ఎ.పి. కోమల
05. కృష్ణా ముకుందా వనమాలీ రాగమురళీ - బి. వసంత బృందం
06. నంద గోపుని తపము పండే సుందర కృష్ణా - జయదేవ్, బి. వసంత బృందం
07. లతలు నిన్నే తలంచు నదులు నిన్నే స్మరించు - ఎ.పి. కోమల
08. వరములే కోరితినా సిరులనే ఆశించేనా - ఎ.పి. కోమల
09. విక్రమ రాజేంద్ర వీర విహారా చక్రవర్తీ కులచంద్ర - పి. లీల, ఎ.పి. కోమల
10. హే ద్వారకానాధా హే దయాసింధో హే దామోదరా - పి.బి. శ్రీనివాస్ బృందం


No comments:

Post a Comment