Thursday, March 21, 2013

పతిభక్తి - 1943


( విడుదల తేది : 01.05.1943 శనివారం ) 

జయంత్ ఫిలిమ్స్ బొంబాయి ప్రెజెంట్స్
దర్శకత్వం: పి. ఎస్. శ్రీనివాస రావు
సంగీతం: తాతాచారి
గీత రచన: జంపన
తారాగణం: పి. ఎస్. శ్రీనివాస రావు,బి.టి. మూర్తి,మేడూరి సుబ్బారావు,దాసరి సుబధ్ర,
లలిత,టి. శాంతాదేవి
               
                   ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు  

01. ఏమోయి కోయిలా రావోయి కోయిలా ఆటలలో పాటలలో - లీలాకుమారి
02. ఏలనే కోయిలా ఈ వేళ నీ గోల పడచుతనమేలనే - దాసరి సుబధ్ర
03. కష్టసుఖములు సృష్టిలో కలసియుండు (పద్యం) - కె. సూర్యనారాయణ
04. జయమేదో వేగనవేరా యశమేదో వేగనవేరా - శ్రీనివాసరావు
05. నా బ్రతుకే యిటులాయె జగతి ఏదిగతి - శ్రీనివాసరావు
06. నేవెలిపోతా రేపల్లెకు బావా హ హ హ మొగుడొద్దు -
07. పతియే సతికిల గతియౌ శుభావహమౌ - శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర
08. ప్రేమ మయమీ జగతీ ఆహా హృదయమ్ము పొంగెను - దాసరి సుబధ్ర
09. ప్రేమలు పొంగే వెన్నల నిండే ప్రేమమయామృత - శ్రీనివాసరావు, టి. శాంతాదేవి


No comments:

Post a Comment