Saturday, March 9, 2013

సవతి పోరు - 1952


( విడుదల తేది: 19.12.1952 శుక్రవారం)
మోడరన్ థియేటర్స్ వారి
దర్శకత్వం: టి.ఆర్. సుందరం మరియు మస్తాన్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం : ముత్తుకృష్ణ, జానకి,టి.ఎ.జయలక్ష్మి,పెరుమాళ్లు,కరుణానిధి


       ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల అందుబాటులో లేవు

01. అందాల మలయ మారుతమే ఓ రాజా బంధాలు వేసే  -
02. అల్లి అల్లి అల్లి ...యిటు కొంచెం చూడండి ఓహో -
03. ఊగరా ఉయ్యాలా అన్నాభావిదివ్యభాగ్యమే ఫలించే -
04. ఎటు పోదువే బేలా యీ యిల మనుజులంటే వీరలా -
05. తొలకరివానలతో తీరుగ నా జీవలత హాయీ -
06. నా పాపమదేమో లోకాన పగబూనే విధాత నాపైన -
07. బడి మాని బంబంబం బంతాటో బిళ్ళాగోణో గంతులు వేసే -
08. వయ్యారాలు లాలల్లా వయ్యారాలు మీరే ఎంతో హాయీ -
09. వలచిన చెలికాడు యితడేనే నిలువగనీ కొంతసేపు -
10. విరితామర మగువ సొగసే హాయీ నవ సౌఖ్యము గన -
11. హో వగల వగల గల గల గల కులికే రారారా చిలుకా -



No comments:

Post a Comment