Saturday, April 13, 2013

అందమె ఆనందం - 1977


( విడుదల తేది: 05.05.1977 గురువారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం:  సత్యం
తారాగణం: జయప్రద, రంగనాద్, కాంతారావు,దీప,రాజశ్రీ,రమాప్రభ,సాక్షి రంగారావు

01. ఇదే ఇదే నేను కోరుకుంది ఇలా ఇలా చూడాలని ఉంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. ఈ అందం ఈ బంధం ఉంటేనే జీవితం  - ఎస్. జానకి - రచన: దాశరధి
03. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నదీ - ఎస్.పి. బాలు - రచన: దాశరధి

                                     - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు -

01. ప్రమదల కూడి మాడగానే వారి మనోగత (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: ముత్తరాజు సుబ్బారావు



No comments:

Post a Comment