Sunday, June 16, 2013

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మహత్యం - 1980


( విడుదల తేది: 11.09.1980 గురువారం )
మణి ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,గుమ్మడి,ప్రభాకర్ రెడ్డి,నరసింహరాజు, వెన్నెరాడై నిర్మల,కవిత,అంజలీ దేవి...

01. అమ్మలగన్న అమ్మ - ఎస్.పి. శైలజ, వసంత,రామకృష్ణ,వాణి జయరాం - రచన: వీటూరి
02. కుసుమ భూపతి చేసె యజ్ఞము - బి. వసంత, విజయలక్ష్మి శర్మ - రచన: డా. సినారె
03. చితిలోనన్ కుసుమాయు పుత్రికన్ ( పద్యం ) - ఎస్. జానకి - రచన: ఆలపాటి
04. జయంతీ మంగళా కాళీ ( శ్లోకం ) - రామకృష్ణ - రచన: ?
05. నిన్నటి కధ వేరు మరి నేటి కధ వేరు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. నీ పాపను నాన్నా నీ కనుపాపను నాన్నానీ చల్లని - పి. సుశీల - రచన: భారవి
07. నీకేది కావాలిరా నెరజాణరాయా సరసాలకేగా - వాణి జయరాం - రచన: ఆరుద్ర
08. పరాశక్తి మహాశక్తి పాహిమాం పాహిమాం - ఎస్. జానకి, రామకృష్ణ బృందం - రచన: భారవి
09. మనసు తీరక గాక నీకీ సొగసు చేతలు ఎందుకే - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
10. వల్ల అని అల్లుకునే పిల్ల నను చూడవెందువల్ల - పి. సుశీల - రచన: ఆరుద్ర
11. వీణా నా వీణా ఎరుగుదువా నీవైనా నన్నేరుగుదువా - పి. సుశీల - రచన: దేవులపల్లి
12. శ్రీమన్ మహా కన్యకాపరమేశ్వరి ( దండకం ) - మాధవపెద్ది
13. సర్వమంగళ కారిణి సవ్యమూర్తి దీన బాంధవి ( పద్యం ) - ఎస్. జానకి - రచన: ఆలపాటి


No comments:

Post a Comment