Wednesday, June 19, 2013

సంఘం చెక్కిన శిల్పాలు - 1980


( విడుదల తేది: 04.04.1980 శుక్రవారం )
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్,గుమ్మడి,సూర్యకాంతం,అంజలీ దేవి,జయమాలిని, అల్లు రామలింగయ్య

01. అందం చందం లేని మొగుడు నాకు ఉన్నాడు - ఎస్.పి. శైలజ - రచన: అప్పలాచార్య
02. దేవుడుచేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
03. నీ కనులలో ఉంది నీలాకాశం నా కవితలో ఉంది - ఎస్.పి. బాలు, రమణ - రచన: ఆరుద్ర
04. పలికెను ఏదో రాగం అలివేణి కల్యాణి ఓ కళ్యాణి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పోయిరావే అమ్మ పోయిరావమ్మ - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: డా. సినారె
06. మా పాప మాణిక్యమే రూపేమో వైడూర్యమే - పి. సుశీల - రచన: డా. సినారె
07. మురళీ కృష్ణా మోహన కృష్ణా కాసంత నను చూడవోయి - పి. సుశీల - రచన: డా. సినారె

                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. ఓరక్క మొగుడా మామయ్య - ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె


No comments:

Post a Comment