Tuesday, September 17, 2013

జడ్జి గారి కోడలు - 1977


( విడుదల తేదీ: 25. 02. 1977 శుక్రవారం )
సూర్యశ్రీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: రామకృష్ణ, జయప్రద,రాజబాబు,హలం, మాధవి,గిరిబాబు, సత్యనారాయణ
01. అనురాగ బంధం అపురూప బంధం ఆ బంధాల - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఓయమ్మో ఇదెక్కడి మొగుడమ్మా వద్దమ్మ ఈ కాపురం - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. తల్లి తండ్రి దైవం అంటారు ఈ ముగ్గురు కలసిన మూర్తిని - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. రాతిరి రాతిరి వస్తానన్నావు మావా రాతి గంధం తీసి ఉంచాను - పి. సుశీల - రచన: ఆత్రేయ

                                ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఈ గీతలో ఏ రాతలున్నవో  ఏ జీవితా లెటు చెదరిపోవునో - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఈ చిక్కునెలా విడదీసేది ఈ బ్రతుకునెలా దరిచేర్చె ది - పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment