Wednesday, September 18, 2013

రంభా ఊర్వశి మేనక - 1977


( విడుదల తేది: 26.01.1977 బుధవారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రోజా రమణి,హలం,జయమాలిని,నరసింహరాజు,రఘునాద్, రాఘవయ్య,రమణ
01. ఊరు నిదురోతున్నా నాకు నిదురే రాదు మనసే జోకొడుతున్నా - పి. సుశీల - రచన: వీటూరి
02. ఊర్వశీ ల ల ల ల ఓ మై డార్లింగ్ - సత్యానంద్ - రచన : సత్యానంద్
03. ఒళ్ళు తేలిపోతోంది గాలిలోకి మాట వెలికి రాకుంది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: గోపి
04. పార్వతీ ఓ మై స్వీటీ పార్వతీ ఓ మై స్వీటీ  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
05. మేనకా  ల ల ల ల ఓ మై డార్లింగ్ - సత్యానంద్ - రచన : సత్యానంద్
06. రంభా ఊర్వశీ మేనకా రమణీయ శృంగార మందార - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment