Monday, October 14, 2013

వనజ గిరిజ - 1976


( విడుదల తేది: 22.04.1976 గురువారం )
శ్రీ వనజా మూవీస్ వారి
దర్శకుడు: గౌతమ్
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: రామకృష్ణ,జమున,సత్యనారాయణ,కృష్ణకుమారి,చంద్రమోహన్, విజయ లలిత,రమాప్రభ

01. కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. జేజేజేజే సీతారాం చాంగ్ భళారే సాదూరాం - రమేష్ , పి. సుశీలబృందం - రచన: కొసరాజు
03. నేనున్నాను నీకోసమే దాచుకున్నాను అందాలు - ఎస్. జానకి - రచన: డా. సినారె

                                        ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అందగాడా సందెవేళ ఏఊరు వెళతావురా - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి - మాధవపెద్ది, శరావతి - రచన: అప్పలాచార్య




No comments:

Post a Comment