Monday, October 14, 2013

పల్లె సీమ - 1977


(విడుదల తేది: 07.01.1977 శుక్రవారం)
శ్రీదేవి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకుడు: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: రంగనాథ్,శ్రీధర్,శరత్ బాబు, అల్లు రామలింగయ్య,జయసుధ,అపర్ణ,సత్యప్రియ

01. అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
02. అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని ( విషాదం బిట్ ) - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. చూరట్టుకు జారతాది చిట్టుక్కు చిట్టుకు వానచుక్క - పి. సుశీల - రచన: జాలాది
04. భజన చేసుకుందాం సద్గురు భజన చేసుకుందాం - ఎం. రమేష్, రఘురాం బృందం - రచన: అప్పలాచార్య
05. మా ఊరికి వెలుగోచ్చింది మంచికి కొండంత - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. వీణతో నాగొంతు కలిపి పాడే వేళ ఎవరో నా గొంతు - పి. సుశీల - రచన: మోదుకూరి జాన్సన్
07. హలో హలో హలో మాస్టార్ గారండి కాస్త అల్లరి చేస్తా - పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment