Friday, August 13, 2021

చిరంజీవి - 1969


( విడుదల తేది: 05.04.1969 శనివారం )
అరుణాచలం స్టూడియోస్ వారి
దర్శకత్వం:  సావిత్రి
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: చలం,సావిత్రి,రామకృష్ణ,ప్రభాకర రెడ్డి,

01. అరెరెరె రె రె బూరి బుగ్గల పిల్లి మొగ్గల చిన్నోడా - టి.ఆర్. జయదేవ్ - రచన: కొసరాజు
02, చల్లగాలి అల్లరి అలలు కన్నులలో ఏవేవో బంగారు కలలు - పి. సుశీల - రచన: డా. సినారే
03. జీవితమెంతో తీయనిది అందుకనే అతి స్వల్పమది - ఎస్.పి. బాలు - రచన: గోపి
04. నడుము ఉందొ లేదో తెలివదు నాభి చూస్తె - టి.ఆర్. జయదేవ్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర

No comments:

Post a Comment