Sunday, March 30, 2014

పసివాని పగ - 1973


( విడుదల తేది: 09.11.1973 శుక్రవారం )

యంగ్ టర్క్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.వి.ఎస్. కుటుంబ రావు
సంగీతం: పుహళేంది
తారాగణం: విజయలలిత,ఎస్.వి. రంగారావు,ప్రభాకర రెడ్డి,జ్యొతిలక్ష్మి,హేమలత

01. ఓయ్ ఓయ్ తగ్గు తగ్గు పిల్ల నువ్వు పగ్గము లేని పిల్లా - ఎస్.పి. బాలు
02. చూడు చూడు చుక్క మజా తాజా తాజా సరుకు - ఎల్.ఆర్. ఈశ్వరి
03. చెమ్మచెక్క రమ్ము సారా ఏసుకోరా చేతనైన జలసాలు - ఎల్.ఆర్. ఈశ్వరి
04. దారికాచి వచ్చానురోయి బుల్లోడా నీ జోరు చూసి మెచ్చాను - పి. సుశీల
05. పండాలి పండాలి మా చేలు అరె నిండాలి మాయింట - పి. సుశీల            


No comments:

Post a Comment