Sunday, March 30, 2014

స్నేహబంధం - 1973


( విడుదల తేది: 20.07.1973 శుక్రవారం )
శ్రీ వాణి కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జమున,కృష్ణం రాజు,గుమ్మడి,రమాప్రభ,రాజబాబు,సత్యనారాయణ

01. ఇద్దరము గదిలో ఇద్దరము - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
02. ఎవడమ్మా వాడెవడమ్మా ఎవడమ్మా ఆ చిన్నవాడు - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. మోమాట పడకండి మొగుడుగారు మీ మోజులన్ని - పి. సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ
04. షి ఉంటేనే షికారు కారుంటేనే హుషారు - రామకృష్ణ,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు - పి. సుశీల, ఎస్.పి. బాలు,ఆనంద్ - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment