Monday, April 28, 2014

భక్త ప్రహ్లాద - 1932



( విడుదల తేది: 06.02.1932 శనివారం )
శ్రీకృష్ణా ఫిల్మ్ కంపెనీ వారి
దర్శకత్వం: హెచ్.ఎం. రెడ్డి
సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి
గీత రచన:
చందాల కేశవదాసు
తారాగణం: వి.వి. సుబ్బారావు,సురభి కమలాబాయి,మాస్టర్ కృష్ణ,ఎల్.వి. ప్రసాద్,మునిపల్లె

                              - ఈ క్రింది పాటలు,ఇతర వివరాలు అందుబాటులో లేవు - 
01. భీకరమగు నా ప్రతాపంబునకు భీతిల్లక - మునిపల్లి సుబ్బయ్య
02. పరితాప భారంబు భరియింప తగునా - సురభి కమలాబాయి  
03. తనయా ఇటులనా తగదురా పలుక - సురభి కమలాబాయి  



No comments:

Post a Comment