Thursday, May 22, 2014

గరుడ గర్వభంగం - 1942


( విడుదల తేది : 07.10.1943 గురువారం )

ప్రతిభా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం : ఘంటసాల బలరామయ్య
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
తారాగణం: వేమూరి గగ్గయ్య, రామకృష్ణ శాస్త్రి, వేదాంతం రాఘవయ్య, మందవల్లి సత్యం శాండో, జె.భరతశాస్త్రి, కమలాదేవి, రత్నం, నిర్మల, రత్నకుమారి, రాజు
అద్దేపల్లి రామారావు,నటేశయ్య, భానుమతి, హేమలత

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమె - పాటలు,పద్యం అందుబాటులో లేవు - 

01. అరే వనచరా మేర మీరి కారులరవకు - వేమూరి గగ్గయ్య
02. ఇక నా గీచినగీటు దాటనని యేదీ బాస గావింపుమీ - పి. భానుమతి
03. ఏ తపం బొనరించెనో తల్లి దేవకి ( పద్యం ) - రామకృష్ణ శాస్త్రి
04. కరుణించితివా గోపాలా నన్ ఈలీలా ఈ వేళా - పి. భానుమతి
05. నందునింట బెరిగినాడు మందలోన తిరిగినాడు - రామకృష్ణ శాస్త్రి బృందం
06. నేటితో నేటితో కైవసమైపోడే చరణదాసుగా చేయనే - పి. భానుమతి
07. పరమ పురుషా గోవిందా  - హేమలత
08. పావనా రామా పతిత పావనా రామ - మందవల్లి సత్యం శాండో
09. పురుషులు సామాన్యులా మరిపించి నమ్మింతురె - టి.జి. కమలాదేవి
10. మాతా గోమాతా నీజన్మమె పావనమమ్మా కసువును మేపే -
11. రామ సీతారామ శ్రీరఘురామా రాఘవా - బృందం
12. శరణం భవ కరుణామయి కురు దీనదయాళో - రామకృష్ణ శాస్త్రి
13. శ్రీ యదుకుల గోపాలా శ్రితజన పరిపాలా జయ హరికేశవ గోవింద -
14. సత్యా హృదయ సదనా - పి. భానుమతి
15. హనుమంతుండగుగాక వాని జనకుండాకాశమందుండి - వేమూరి గగ్గయ్య
16. హా ఆహా రాడుగా హా రానే రాడుగా - పి. భానుమతి


No comments:

Post a Comment