Friday, August 29, 2014

శ్రీ ఆంజనేయ చరిత్ర - 1981 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 03.06.1981 బుధవారం )
శబరి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: గంగా
సంగీతం: జె.వి. రాఘవులు మరియు వి. దక్షిణామూర్తి
గీత రచన: వీటూరి
తారాగణం: అర్జా జనార్ధన్ రావు,రవికుమార్,రోజారమణి,వెన్నెరాడై నిర్మల,జ్యొతిలక్ష్మి,హలం

01. ఆనంద నిలయం నాట్యం అంగ భంగిమల వలె - పి. సుశీల, ఎస్.పి. శైలజ
02. చరిత్ర నాయకా ఏలికా చేకోనరా నా కానుక - పి. సుశీల
03. దినకరుని అంశతో అవతరించిన నీవే అంజనాదేవినే - ఎస్.పి. బాలు
04. నదీశనాధా గంభీర నినద రమామణీ జనక రాత్నాకరా ( స్తుతి ) - వినోద్
05. నాదామృతమౌ స్వరసంధానం శంకరాభరణం - ఎస్.పి. శైలజ
06. రామ జయం శ్రీరామా జయం రామపదా౦భుజమే - వి. కృష్ణ
07. రామ రామ రామా లోకాభి రామా - ఎస్.పి. బాలు
08. వలచి భామలు వచ్చారు వనమాలికలే తెచ్చారు - పి. సుశీల బృందం


No comments:

Post a Comment