Monday, September 1, 2014

బొమ్మరిల్లు - 1978


( విడుదల తేది: 28.04.1978 శుక్రవారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజా చంద్ర
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శ్రీధర్,మురళీ మోహన్,జయంతి,మోహన్ బాబు

01. కట్టుకున్న బట్టకుంది ఖరీదైన రేటు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వేటూరి
02, కూని రాగం ( హమ్మింగ్ ) - చక్రవర్తి,రమోల
03. కొత్త పెళ్లికొడుకైనాడు ఈనాడు అన్నయ్య ( బిట్ ) - జి. ఆనంద్
04. చల్లని రామయ్య చక్కని సీతమ్మ - జి. ఆనంద్,ఎల్.ఆర్. అంజలి,పిఠాపురం - రచన: ఉత్పల
05. నోరు చెడ్డ ఆడది ఊరు మీద పడ్డది - పి. సుశీల, చంద్రశేఖర్ బృందం - రచన: వేటూరి
06. హే పిల్లా చూడు మల్లా ఆడుకుంటే దాగుడుమూత - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి

                                        ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. అప్పాయమ్మ కూతురా - చక్రవర్తి,ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర


1 comment: