Wednesday, January 28, 2015

మంచి రోజు - 1977


( విడుదల తేది: 18.06.1977 శనివారం )
సూర్య చిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. శ్రీరాం
సంగీతం: ఎం.ఎస్. శ్రీరాం
తారాగణం: రామకృష్ణ,జమున,గీతాంజలి,పద్మనాభం...

01. అనుకున్నా నేనని వేరెవరు కారని అన్నావు నీవు - ఎస్. జానకి - రచన: అప్పలచారి
02. కుంతికుమారి ( నాటకము ) - ఘంటసాల *
03. చిలిపికనుల చిన్నదానా సిగ్గి నీకెందుకే - రామకృష్ణ, పి. సుశీల
04. చెప్పాలని ఉంది చెప్పెదలే సిగ్గెందుకో నాకిలా - పి. బి. శ్రీనివాస్ - రచన: పి.బి. శ్రీనివాస్
05. తల్లి తండ్రి ఉండీ కూడా అనాధ బాలుడవయ్యావు - ఎస్. జానకి - రచన: అప్పలచారి
06. నాపేరే కవ్వించే జవాని నా మాటే నవ్వించే - ఎస్. జానకి కోరస్
07. నీకోసమని నే వేచినానే ఊరింపులు ఇక చాలులే - పి. బి. శ్రీనివాస్ - రచన: పి.బి. శ్రీనివాస్

* ,ఘంటసాల గారు ఆలాపిత ( కరుణశ్రీ గారు రచించిన "కుంతి కుమారి " ) గేయాన్ని ఈ నాటకంలో
యధాతధంగా నిర్మాతలు నేపధ్యంలో ఉపయోగించారు.


No comments:

Post a Comment