Tuesday, February 17, 2015

మంగమ్మగారి మనవడు - 1984


( విడుదల తేది: 07.09.1984 శుక్రవారం )
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: బాలకృష్ణ,సుహాసిని,పి. భానుమతి,గోకిన రామారావు,గొల్లపూడి మారుతీరావు

01. గుమ్మ చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన:  డా. సినారె
02. చెందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు తన అందం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నాగుండెలదర - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
04. వంగతోటకాడ ఒళ్ళు జాగ్రత్త నంగనాచి ముళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన:  డా. సినారె
05. శ్రీ రఘురామా సీతారామా రావాలయ్యా నీ రాజ్యం -  పి. భానుమతి - రచన:  ఆరుద్ర
06. శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో  - పి. భానుమతి,వాణి జయరాం - రచన:  డా. సినారె


No comments:

Post a Comment