Tuesday, February 10, 2015

ప్రేమించు పెళ్ళాడు - 1985


( విడుదల తేది: 30.08.1985 శుక్రవారం )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వంశీ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,భానుప్రియ,తులసి,సత్యనారాయణ

01. ఆడే పాడే పిల్లలం మురళీ నవ్వులం ఎండావాన - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం
02. ఈ చైత్ర వీణా ఝుమ్ ఝుమ్మని ఎదగ నా ఎదలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. గోపెమ్మ చేతిలో గోరుముద్ద రాధమ్మ చేతిలో వెన్నముద్ద - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
04. నిరంతరము వసంతములే మందారముల మరందములే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. లేడీ వేట లేడీ వేట లేడీ వేట ఇది లేడీ వేట - ఎస్.పి. బాలు బృందం
06. వయ్యారి గోదారమ్మా వాళ్ళంతా ఎందుకమ్మా కలవరం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment