Saturday, March 7, 2015

గంగా యమునా సరస్వతి - 1977



( విడుదల తేది:  03.11.1977  గురువారం )
లావణ్యా పిక్చర్స్ వారి
దర్శకత్వం: మహేష్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: సత్యనారాయణ,మురళీ మోహన్,షావుకారు జానకి,
రోజా రమణి,శుభ,సూర్యకాంతం,నాగభూషణం

01. ఆనాడు అలిగింది సత్యభామ ఈనాడు అలిగింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వీటూరి
02. నిదురపో నీవైన పిచ్చి తల్లి కలలు గనే పసితనం రాదుమళ్ళి - రామకృష్ణ - రచన: గోపి
03. నిన్న మొన్నలు తిరిగి రాబోవు రేపు మాపులు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వి.ఎస్. రంగస్వామి
04. వంగతోటకాడ వడ్డీ వసూలు కాడ సరసా గిరసా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె

                                 ఈ క్రింది పాట,పద్యం,దండకం అందుబాటులో లేవు

01. కులమత భేదములు ( పద్యం ) - పటాభి,రమణ బృందం  - రచన: దుత్తలూరి రామారావు
02. పెళ్లికొడుకు తరలి వచ్చెను చూడరే - బి. వసంత,సావిత్రి,రాజా - రచన: వీటూరి
03. శ్రీమన్మహా  చీట్లపేకా మజాకా భలే షోకా ( దండకం ) - పట్టాభి - రచన: దుత్తలూరి రామారావు


No comments:

Post a Comment