Friday, March 6, 2015

తాతయ్య ప్రేమలీలలు - 1980


( విడుదల తేది: 19.09.1980 శుక్రవారం )
కౌముదీ ఆర్ట్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: మల్లెమాల
తారాగణం: నూతన్ ప్రసాద్,చిరంజీవి,బాలయ్య,సీమ,దీప,గీత,నిర్మల

01. ఏం కావాలి నేనేం కావాలి ఎన్నో ఆశలు నాలో రేపి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. చిక్కవులే చక్కెరబొమ్మా చక్కదనాల చామంతి రెమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. తోకా ఈకా లేని పిట్ట తొంబై ఆమడ ఎగిరోచ్చింది - పి. సుశీల,ఎస్. జానకి బృందం
04. నాపేరు నాగమల్లి ఇంకా కాలేదు పెళ్లి ఓరగంట నే చూశానంటే - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. బాగున్నది బలే బాగున్నది తొలిసారి ఇద్దరం - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. ముందుగానే మేలుకోంది యవ్వనం - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్
07. వెన్నెలలో విన్నాను సన్నాయి గీతం నీదేలే ఆ గీతం - ఎస్.పి. బాలు,ఎస్. జానకి



No comments:

Post a Comment