Friday, March 13, 2015

భక్త శిరియాళ - 1980 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 12.09.1980 శుక్రవారం )
భానోదయా ఫిలింస్ సమర్పించు
దర్శకత్వం: హూణసూరు కృష్ణమూర్తి
సంగీతం: టి.జి. లింగప్ప
గీత రచన: రాజశ్రీ
తారాగణం: లోకేష్,అశ్వథ్,శ్రీనివాస్,సుందరకృష్ణ,ఆరతి,ప్రమీలాజోషాయ్,బేబి రేఖ

01. అతిధి సేవయే పావనమంచు మది నేరనమ్మిన మాటే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. నీకేల కోపం శంకరా నీకేల తాపం శంకరా - ఎస్. జానకి బృందం
03. మనిషికి మమతనే బ్రతుకుల సిరులురా ఒంటరి బ్రతుకే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. శివ శివ అంటే భయమేమి  నామానికి సరి వేరేమి శివ నామానికి - ఎస్.పి. బాలు

                  - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు -



No comments:

Post a Comment