Saturday, March 7, 2015

పున్నమినాగు - 1980


( విడుదల తేది: 13.06.1980 శుక్రవారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యమ్. రాజశేఖర్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చిరంజీవి,నరసింహ రాజు,మేనక,జయమాలిని,పద్మనాభం,రామదాసు...

01. అద్దిరబన్నా ముద్దుల గుమ్మా ముద్దుగా ఉన్నాది - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. గడుసు సిన్నది గంగానమ్మ గుడిసె సిన్నది అనుకోకమ్మా - ఎస్.పి. శైలజ
03. జలకాలు ఆడేటి జాబిల్లి మొలక నీ సోకే కోకంటే నేకెందుకు  - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. నీదేం పోయే నీ అమ్మ కొడుకా పొతే పోయే మాయెంట పడక - పి. సుశీల బృందం
05. పున్నమి రాత్రి  పువ్వుల రాత్రి వెల్లువ - ఎస్.పి. బాలు బృందం కోరస్***
       
              *** ఈ పాటని మొత్తం మూడు సార్లు వివిధ సన్నివేశల్లో ఉపయోగించారు




No comments:

Post a Comment