Tuesday, March 24, 2015

దేవుడు మావయ్య - 1981


( విడుదల తేది: 14.01.1981 బుధవారం )
రాజా ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ,విజయలలిత,పద్మనాభం,శ్రీధర్,ఛాయాదేవి

01. అందమంతా చీరకట్టి పరువంతా పైట - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్ మున్ని నాని బ్యూటిఫుల్మీ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర
03. జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే ( విషాదం ) - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే కలల తీపి పాట - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
06. యే వసంత కోకిల వాన వేళ పాడదు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment