Thursday, March 26, 2015

ప్రేమ మూర్తులు - 1982



( విడుదల తేది: 21.04.1982 బుధవారం )
శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం:  ఎ. కోదండరామి రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,మురళీ మోహన్,లక్ష్మి,రాధ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,నిర్మల

01. ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. చిటారి కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు బుల్లెమ్మ- ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
03. చెంపకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. తారకు చెప్పడు ఏనాడు జాబిలి వెన్నల వీడ్కోలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. మావారు బంగారు కొండ మనసైన అందాల బొమ్మ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. శ్రీ లక్ష్మిమ్ వైష్ణవీ దేవి ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
07. సిరి సిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment